కరీంనగర్ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో హల్చల్
- April 26, 2016
శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ నుంచి వచ్చిన వ్యక్తి రన్‌వే వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సీఐఎస్ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాశ్రయం సిబ్బందికి అప్పగించారు. విచారించిన పోలీసులు అతడికి మతిస్థిమితం లేదని తేల్చారు. పట్టుబడిన వ్యక్తి కరీంనగర్ జిల్లా వాసిగా గుర్తించి, వదిలేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







