ఒమన్‌లో ఉరుములతో కూడిన వర్షాలు!
- December 26, 2022
మస్కట్: ఒమన్‌లోని అనేక సుల్తానేట్ గవర్నరేట్లలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర గవర్నరేట్లలో విస్తరించిన మేఘాల కారణంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ద్రోణి కారణంగా ముసందమ్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ బురైమి, అల్ దఖిలియా, మస్కట్, అల్ ధాహిరా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా గోవ్మోరేట్లలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







