'బ్రహ్మోత్సవం' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల..
- April 27, 2016
ప్రిన్స్' మహేశ్ బాబు తన అభిమానులకు మరో కానుక ఇచ్చారు. తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు ఆనందం పంచారు. తన ట్విటర్ పేజీలో దీన్ని పోస్ట్ చేశారు. డిఫరెంట్ గా డెకరేట్ చేసిన మూడు చక్రాల వైరటీ బుల్లెట్ పై 'ప్రిన్స్' స్టైల్ గా దూసుకుపోతున్నట్టుగా మోషన్ పోస్టర్ లో చూపించారు.ఉగాదికి విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానుల్లో అమితాసక్తి రేపింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న విడుదల చేసి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. 'బ్రహ్మోత్సవం' ఆడియో మే 7న విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







