యూఏఈ వెదర్ అప్డేట్: ఎల్లో హెచ్చరిక జారీ
- January 03, 2023
యూఏఈ: వాతావరణం పాక్షికంగా మేఘావృతమై వర్షపాతం పడే అవకాశం ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. అబుధాబిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 26°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 17°Cలు నమోదయ్యాయి. దుబాయ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కాగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డు అయింది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున ఎన్‌సిఎం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ వర్షాలు కురుసే అవకాశం ఉందని, పౌరులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఎన్‌సిఎం హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







