'జిదాఫ్స్ ప్రసూతి ఆసుపత్రిని మూసివేసే ప్రణాళిక లేదు'
- January 03, 2023
బహ్రెయిన్: జిదాఫ్స్ ప్రసూతి ఆసుపత్రిని మూసివేయడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని MP మహమూద్ అల్ ఫర్దాన్ స్పష్టం చేశారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. దీనిపై ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా అల్ సయ్యద్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. "గత వారం, నేను ఆరోగ్య మంత్రి జలీలా అల్ సయ్యద్‌ను కలిశాను. జిదాఫ్స్ మెటర్నిటీ హాస్పిటల్‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మూసివేయదని నాకు హామీ ఇచ్చారు." అని ఆయన తన ట్వీట్లో తెలిపారు. హాస్పిటల్ పై పుకార్లను తోసిపుచ్చుతూ.. అల్ ఫర్దాన్ జిదాఫ్స్ హాస్పిటల్ నుండి కొంతమంది సిబ్బందిని బదిలీ చేయడం వృద్ధాప్య కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించడానికి తాత్కాలిక ఏర్పాటు అని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







