బహ్రెయిన్‌లో BAPS దేవాలయం ఒక 'అద్భుతం': ఎస్ జైశంకర్
- January 09, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) ఆలయాన్ని "గల్ఫ్‌లో వరుసగా రెండు అద్భుతాలలో" ఒకటిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అభివర్ణించారు. ప్రముఖ స్వామి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా “గల్ఫ్ దేశాల దినోత్సవం”లో ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఒక దేవాలయం అబుధాబిలో నిర్మాణంలో ఉండగా.. మరొకటి బహ్రెయిన్‌లో నిర్మాణంలో ఉన్నదని పేర్కొన్నారు."గల్ఫ్‌లో వరుసగా రెండు అద్భుతాలు’’ జరగుతున్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు. BAPSని స్థానిక, ప్రపంచ సాంప్రదాయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సాంకేతికతను ఉపయోగించే సంస్థ అని కూడా పేర్కొన్నారు.
ప్రముఖ్ స్వామి ఆదర్శాలు తనకు విదేశాంగ విధానంపై కూడా స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్న జైశంకర్.. జి20తో ఉదహరిస్తూ ‘వసుధైవ కుటుంబం’ భావనను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన గల్ఫ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!







