సిరియాలో వైమానిక దాడులు, 27 మంది మృతి
- April 28, 2016
సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో 27మంది మృతిచెందారు. నగరంలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో సిరియాలో తరచుగా వైమానిక దాడులు చేపడుతుంటారు.
ఆసుపత్రిలో తిరుగుబాటు దారులు ఉన్నారన్న సమాచారం మేరకు ప్రభుత్వం ఈ దాడులు జరిపింది. ఇందులో ఇప్పటికే 27 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
గత కొన్ని రోజుల్లో అలెప్పోలో వైమానిక దాడులు ఎక్కువవుతున్నాయి. ఆరురోజుల్లో జరిగిన దాడుల్లో 148 మంది పౌరులు మృతిచెందినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







