టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2023
- January 10, 2023
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్ధ స్మార్ హైరింగ్ 2023 పేరుతో ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపికలో ప్రతిభ కనబరిచిన వారు ఇగ్నైట్ లోని సైన్స్ టు సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్ లో చేరేందుకు అవకాశం లభిస్తుంది.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీసీఏ, బీఎస్సీ, (గణితం,ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీవోకేషనల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులు 10వతరగతి, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాలు ఉండాలి.
పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదిగా 31 జనవరి 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.tcs.com పరిశీలించగలరు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!