మస్కట్‌లో అల్ ఖువైర్ బ్రిడ్జ్ మూసివేత

- January 11, 2023 , by Maagulf
మస్కట్‌లో అల్ ఖువైర్ బ్రిడ్జ్ మూసివేత

మస్కట్: అల్ ఖురమ్‌కు వెళ్లే అల్ ఖువైర్ బ్రిడ్జ్ (సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ - కురుమ్ )ను నిర్వహణ పనుల కోసం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఈ మూసివేత ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి వస్తాయని, ఇవి జనవరి 19 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు వాహన యజమానులు గమనించి ప్రత్యామ్నాయ దారులలో తమ గమ్యాలకు చేరుకోవాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com