కువైట్ లో వారాంతంలో 4 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు!
- January 11, 2023
కువైట్: గురువారం రాత్రి నుండి కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒటైబి తెలిపారు. అలాగే వాయుగుండం ప్రభావంతో కువైట్లో శుక్రవారం నుండి మంగళవారం ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం, శని, ఆదివారాల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్ ఒటైబి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







