బహ్రెయిన్ అధ్యక్షతన ఆసియా పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశం
- January 11, 2023
బహ్రెయిన్: ఆసియా పార్లమెంటరీ అసెంబ్లీ సమావేశం బహ్రెయిన్ అధ్యక్షతన ప్రారంభమైంది. బహ్రెయిన్ పార్లమెంటరీ విభాగం అధిపతి, షురా సభ్యుడు అబ్దుల్ అజీజ్ హసన్ అబుల్ ఆసియా పార్లమెంటరీ అసెంబ్లీ (APA)లో ఆర్థిక వ్యవహారాలు, స్థిరమైన అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. టర్కీలోని అంటల్యా నగరంలో జరిగిన సమావేశంలో ముసాయిదా తీర్మానాలపై చర్చించారు. ఆసియా దేశాలు స్వచ్ఛమైన సహజ ఇంధన వనరులను సరైన రీతిలో వినియోగించుకునేలా.. ఇతర ఆసియా దేశాలకు మిగులు ఇంధన వనరులను ఎగుమతి చేసే లక్ష్యంతో ఆసియా ఇంధన మార్కెట్ ఏర్పాటుపై ముసాయిదా తీర్మానాన్ని కమిటీ చర్చించింది. పర్యావరణం, వాతావరణ మార్పు సమస్యలపై ముసాయిదా తీర్మానాన్ని కూడా కమిటీ సమీక్షించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







