ఘోర ప్రమాదం, 10 మంది షిరిడి సాయి భక్తులు మృతి!
- January 13, 2023
మహారాష్ట్ర: సంక్రాంతి పండుగ పూట మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ మరియు షిరిడి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా భక్తులతో వెళుతున్న బస్సు.. ట్రక్కులు ఢీకొనడంతో ఏకంగా 10 మంది మృతి చెందారు.
ఈ ఘోర ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటో ట్రక్కులు ఢీకొట్టగానే బస్సు బోల్తా కొట్టింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







