దుబాయ్ లో మరో పర్యాటక ఆకర్షణ
- January 17, 2023
దుబాయ్: నివాసితులు, సందర్శకుల కోసం ఇప్పుడు మరో పర్యాటక ప్రాంతం అందుబాటులోకి వచ్చింది. దుబాయ్ స్కైలైన్‌లో అద్భుతమైన కొత్త వాన్టేజ్ పాయింట్‌ని ఏర్పాటు చేశారు. దుబాయ్ క్రీక్ హార్బర్ వద్ద ఉన్న వ్యూయింగ్ పాయింట్ క్రీక్ మీదుగా డౌన్ టౌన్ దుబాయ్ దిశగా.. అడ్రస్ గ్రాండ్ ట్విన్ టవర్ల మధ్యనున్న లోతట్టు ప్రాంతాలను అడ్డంకులు లేకుండా వీక్షించవచ్చు. నివాసితులు, పర్యాటకులు ఉచితంగా ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. నీటి మట్టానికి 11.65 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ నడక మార్గం దుబాయ్ క్రీక్, చుట్టుపక్కల ప్రాంతాల అద్భుతమైన విస్టాను అందిస్తుంది. 70-మీటర్ల నిర్మాణం దుబాయ్ క్రీక్‌పై విస్తరించి ఉండగా.. 26 మీటర్ల కాంటిలివర్ నీటిపై ఉంటుంది. కొత్త కేంద్ర బిందువు దుబాయ్ క్రీక్ హార్బర్ మాస్టర్‌ప్లాన్ లో భాగంగా దీన్ని నిర్మించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







