NPRA కొత్త వెబ్సైట్ ప్రారంభం
- January 25, 2023
బహ్రెయిన్: జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల అంతర్గత మంత్రిత్వ శాఖ(NPRA) కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. NPRA అండర్ సెక్రటరీ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా కొత్త వెబ్ సైట్ ను అధికారికంగా ప్రారంభించారు. కొత్త వెబ్సైట్ (https://www. npra.gov.bh )స్మార్ట్ఫోన్ల ద్వారా లాగిన్ చేయగలిగేలా రూపొందించినట్లు తెలిపారు. బహ్రెయిన్ ఆర్థిక విజన్ 2030 స్ఫూర్తికి అనుగుణంగా కొత్త వెబ్ సైట్ ను ఆధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు పేర్కొన్నారు. అన్ని విధానాలను సులభతరం చేయడానికి, సేవల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి, అభివృద్ధి కార్యకలాపాలను కొనసాగించడానికి NPRA అంకితభావాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







