కువైట్ ప్రధానమంత్రి రాజీనామా

- January 25, 2023 , by Maagulf
కువైట్ ప్రధానమంత్రి రాజీనామా

కువైట్: కువైట్ ప్రధానమంత్రి రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబాహ్ తన ప్రభుత్వం రాజీనామా చేసినట్లు అంతకుముందు ప్రకటించారు. అనంతరం తన హయాంలోని ప్రభుత్వం రాజీనామా లేఖను క్రౌన్ ప్రిన్స్ కు అందజేశారు. మంగళవారం హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్ ని కలిసి తన ప్రభుత్వం రాజీనామా లేఖను అందజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com