గోంగూర తింటే వేడి చేస్తుందా.?
- January 25, 2023తెలుగు నాట గోంగూరకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఆకుకూరల్లో గోంగూరకు ప్రధమ స్థానం అనే చెప్పాలేమో. అయితే, గోంగూర విషయంలో చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూరలో విటమిన్లూ, ఐరన్ పుష్కలంగా వుంటుంది. గోంగూర తింటే ఎక్కువగా వేడి చేస్తుందన్న అనుమానం చాలా మందిలో వుంటుంది. కానీ, గోంగూరలోని ఐరన్ శరీర ఉష్ణోగ్రతని సమపాళ్లలో వుంచుతుంది.
బాలింతలకు గోంగూర అస్సలు పెట్టరు. కానీ, గోంగూర తినడం వల్ల బిడ్డకి సరిపడా పాలు పుష్కలంగా పడతాయని నిపుణులు చెబుతున్నారు. గోంగూరలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. రోగ నిరోధక శక్తిని అందించడంలో గోంగూర పాత్ర కీలకం. అలాగే గోంగూర తరచూ తినేవారిలో హెయిర్ ఫాల్ సమస్య కాస్త తక్కువగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయ్.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..