‘రావణాసుర’: మాస్‌రాజా హ్యాట్రిక్ కొట్టగలడా.?
- January 26, 2023మాస్ రాజా రవితేజ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌తో మంచి ఫామ్‌లో వున్నాడు. ఈ టైమ్‌లో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ పై అంచనాలు పెరిగాయ్.
సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు రవితేజ బర్త్‌డే సందర్భంగా. వరుస హత్యల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందబోతోందని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.
అమ్మాయిలు, హత్యలు.. ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయ్. కానీ, రవితేజ ‘రావణాసుర’ ఆసక్తి కలిగిస్తోంది. వరుస పెట్టి అమ్మాయిల్ని చంపుతున్నదెవరు.? రవితేజకీ ఆ హత్యలకు ఏదైనా సంబంధం వుందా.? వంటి అంశాలు ‘రావణాసుర’ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయ్.
ఆ క్యూరియాసిటీ తీరాలంటే సమ్మర్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?