అబెల్ రోడ్డు ప్రమాదంలో భారత జాతీయురాలు అను మృతి
- January 30, 2023
కువైట్: శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత జాతీయురాలు అను అబెల్ ఫర్వానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయస్సు 34 సంవత్సరాలు. శనివారం సాయంత్రం ఆమె పని ప్రదేశం నుంచి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. అను అబెల్ లులు ఎక్స్ఛేంజ్లో కస్టమర్ కేర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కేరళలోని కొట్టారక్కరకు చెందిన అనుకు భర్త అబెల్ రాజన్, 9 ఏళ్ల కుమారుడు హరోన్ అబెల్ ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







