పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి టైటిల్ అదేనా.?
- January 31, 2023‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాల దర్శకుడు సుజిత్‌తో పవన్ కళ్యాణ్ సినిమా షురూ అయ్యింది. ఈ సినిమాని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
‘ఓజీ’ అనే టైటిల్‌తో రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రీ లుక్ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’, ‘దె కాల్ హిట్ ఓజీ’ అని రాసున్న పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్.
ఇంతకీ ‘ఓజీ’ అంటే గ్యాంగ్‌స్టర్ అని అర్ధమట. అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడన్న మాట సుజిత్. కేవలం 45 రోజుల డేట్స్ మాత్రమే ఈ సినిమాకి కేటాయించాడట పవన్ కళ్యాణ్. డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం