హన్సిక సంచలనం.! ‘105 మినిట్స్’.!
- January 31, 2023సినీ ప్రపంచంలో రకరకాల టెక్నాలజీలు పరిచయమయ్యాయ్. తాజాగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ అనే కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది ముద్దుగుమ్మ హన్సిక తన సినిమాతో.
హన్సిక నటించిన కొత్త సినిమా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్ (105 మినిట్స్)’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన సినిమా గురించి చెబుతూ ప్రపంచంలోనే మొదటి సారి ఈ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించబోతోందని అంటోంది.
సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్ అది కూడా హన్సిక మాత్రమే కనిపిస్తుందట. 105 నిముషాల పాటు, ప్రేక్షకుల్ని సరికొత్త థ్రిల్‌కి గురి చేయనుందట ఈ సినిమా. అదెలాగో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు