మలబద్ధకం బాధిస్తోందా.?
- February 01, 2023
మలబద్ధకం సమస్య చాలా తీవ్రతరమైన సమస్య. ఉదయాన్నే మల విసర్జన సరిగ్గా కాకుంటే, రోజంతా చికాకుగానే వుంటుంది. అనేక రకాల ఫ్రస్టేషను.. ఒత్తిడి గట్రా ఈ మలబద్ధకం సమస్య వల్లే తలెత్తుతుంటాయ్.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండే పండ్లనూ, పండ్ల రసాలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి.
బొప్పాయి, అరటి, పుచ్చకాయ, సపోటా వంటి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది.
అలాగే ఆకుకూరలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. చక్కెర సంబంధిత పదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. చిక్కుడు జాతి కాయగూరల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. ఇది మలబధ్దకం సమస్యను నియంత్రించేందుకు తోడ్పడుతుంది. రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవాలి. రోజులో నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకూ నీటిని తీసుకోవాలి.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..