‘హరిహర వీరమల్లు’ ఒకటి కాదు, రెండు.!
- February 01, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా ఓ న్యూస్ ప్రచారంలో వుంది.
‘హరి హర వీరమల్లు’ సినిమాని ఒకటి కాదు, రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాడు క్రిష్. ప్రాచీన యుద్ధ విద్య నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్.
ఈ నేపథ్యంలోనే సినిమాని రెండు పార్టులగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంపై ఇంకా క్లారిటీ లేదు కానీ, దీంతో పాటూ, వెరీ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ మరో కొత్త ప్రాజెక్టునూ పట్టాలెక్కించేసిన సంగతి తెలిసిందే.
‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా రూపొందుతోంది. ‘ఓజీ’ అనే టైటిల్ ఈ సినిమాకి ప్రచారంలో వుంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!