నాని 30.! ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడుగా.!
- February 01, 2023
కొత్త దర్శకులకు వరుసగా ఛాన్సులిస్తూ చెలరేగిపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని మార్చి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కాగా, ఈ లోపే మరో కొత్త సినిమాని షురూ చేశాడు నాని. ఈ సారి శౌర్య అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి అతిథిగా మంగళవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ రోజు నుంచీ రెగ్యలర్ షూట్ స్టార్ట్ అయ్యింది. నాని కెరీర్‌లో 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్స్‌లోకి మారిపోయాడు నాని. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!