కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 5 సంవత్సరాల రెసిడెన్సీ!
- February 01, 2023
కువైట్: 6 నెలల కంటే ఎక్కువ కాలం పాటు కువైట్ వెలుపల ఉండే అవకాశం ఉన్న విదేశీ పెట్టుబడిదారులకు 5 సంవత్సరాల వరకు నివాసం మంజూరు చేయాలని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరం లేకుండానే వాణిజ్య సందర్శన వీసాను పొందేందుకు పెట్టుబడి సంస్థలను అనుమతిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే కువైట్ లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన జాతీయతలకు ప్రవేశ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెట్టుబడి సంస్థలకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం