విలన్‌గా మారిన చాక్లెట్ బాయ్.! ఎంత పని చేశావయ్యా బోయపాటీ.!
- February 02, 2023
‘నీకు నాకు డాష్ డాష్’, ‘బస్టాప్’.. తదితర సినిమాలతో హీరోగా పరిచయమైన కుర్ర హీరో ప్రిన్స్. ‘నేను శైలజ’, సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా మినిమమ్ రేంజ్ వున్న ఈ హీరో ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ అవతారమెత్తబోతున్నాడు.
మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్ పోతినేని సినిమా కోసం మనోడు విలన్ గెటప్ వేయబోతున్నాడట. బోయపాటి సినిమాల్లో విలన్స్ చాలా క్రూరమైన లుక్స్‌లో డిఫరెంట్ మ్యానరిజమ్‌తో వుంటారు. ‘అఖండ’లో శ్రీకాంత్‌ని షాకింగ్ లుక్స్‌లో చూపించేశాడాయన.
ఇప్పుడలాంటి ఛాన్స్ యంగ్ హీరో ప్రిన్స్ కొట్టేశాడట. అందుకోసం డిఫరెంట్ మేకోవర్‌లో ప్రిన్స్ కనిపించబోతున్నాడట. వన్స్ వర్కవుట్ అయ్యిందంటే చాలు.. చాక్లెట్ బోయ్ ప్రిన్స్, పవర్ ఫుల్ విలన్‌గా టాలీవుడ్‌లో సెటిలైపోతాడన్న మాటే.!
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం