నేటి నుండి బహ్రెయిన్, భారతదేశం, టాంజానియాలకు ఒమాన్ విమానాలు రద్దు
- May 02, 2016
మస్క్యాట్: ఒమాన్ విమానయాన సంస్థ మే 2 వ తేదీ నుండి చిన్న సంఖ్యలో విమానాలను బహ్రెయిన్, భారతదేశం మరియు టాంజానియా దేశాలకు రద్దు చేసినట్లు వైమానిక సంస్థ తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది.మస్కట్ - జైపూర్ - మస్కట్ విమానంను మే 7 వ తేదీ , మస్కట్ - బహ్రెయిన్ విమానంను మే 4 వ తేదేన, మస్కట్ దార్ ఎస్ సలామ్ విమానంను మే 3 న , మస్క్యాట్ నుంచి బహరేన్ విమానంను మే 2 న - మస్క్యాట్ -డర్ ఎస్ సలామ్ మస్కట్ విమానంను మే 4 వ తేదేన న మస్కట్ - గోవా - మస్కట్ విమానంను మే 2న రెండు విమానాలను రద్దు చేసారు. మే 5 వ తేదీన దార్ ఎస్ సలామ్ నుండి మస్కాట్ కు వెళ్ళె పలు విమానాలను రద్దు చేశారు " మస్కట్ - బహ్రెయిన్ రద్దు చేయడం ,మస్కట్ - దోహా - బహ్రెయిన్ తో మిళితం చేశారు ," ట్వీట్ తెలిపింది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









