సౌత్ మొత్తం చుట్టేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.!
- February 09, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఓ పక్క. మరో పక్క శంకర్‌తో సినిమా చేస్తుండడం వేరే లెవల్. తమిళ తంబీలకు ఇంకా దగ్గరైపోతాడు. ఇక, ఇప్పుడు ఓ కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు.
చూస్తుంటే, సౌత్ మొత్తం చుట్టబెట్టేస్తున్నాడు రామ్ చరణ్. అలాగే, బాలీవుడ్ నుంచీ చరణ్‌కి బోలెడన్ని అవకాశాలొస్తున్నాయట. అయితే, కాస్త ఆచి తూచి అడుగులేయడంలో రామ్ చరణ్ ముందు చూపే వేరు.
అయినా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC15 హిందీలోనూ రిలీజవుతుంది. సో, ఆ రకంగా చరణ్ మొత్తం చుట్టేస్తున్నట్లే. ఈ క్రేజ్ ఇక్కడితో ఆగేదే లే.! బాలీవుడ్ నుంచి హాలీవుడ్.. ఇలా ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







