విల్లాల్లో నివసిస్తున్న 84% కువైటీలు
- February 14, 2023
కువైట్: 84% కువైట్ పౌరులు విల్లాలలో నివసిస్తున్నారు. ఇందులో 53% కువైట్ కుటుంబాలు మొత్తం విల్లాలో నివసిస్తుండగా.. వారిలో 31% మంది విల్లా అంతస్తు లేదా అపార్ట్మెంట్ లలో నివసిస్తున్నారు. ఈ మేరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గృహ ఆదాయ, వ్యయాల సర్వే తాజా డేటా తెలిపింది. అదే గణాంకాల ప్రకారం.. 6.1% ప్రవాసులు మాత్రమే విల్లాలలో నివసిస్తున్నారు. ఇందులో 1.1% ప్రవాసులు మొత్తం విల్లాలో నివసిస్తుండగా.. వారిలో 5% మంది విల్లాలోని ఒక అంతస్తులో నివసిస్తున్నారు. అదే సమయంలో 66.41% ప్రవాసులు అపార్ట్మెంట్ భవనాలలో నివసిస్తున్నారు. సుమారు 1.9 మిలియన్ల ప్రవాసులు, 22% ప్రవాస కుటుంబాలు ఒకే రూములో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







