విశాఖ ఎయిర్‌ ఇండియాలో పోస్టులు

- February 21, 2023 , by Maagulf
విశాఖ ఎయిర్‌ ఇండియాలో పోస్టులు

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ లిమిటెడ్‌  విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పేర్కొన్న 56 పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ  నిర్వహిస్తోంది.

పోస్టుల వారీగా ఖాళీలు

1. కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 9

2. జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 12

3. ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 1

4. యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 4

5. హ్యాండీమ్యాన్‌/హ్యాండీ ఉమన్‌: 30

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి/10+2/ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 28-33 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.14,610-రూ.19350 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ట్రేడ్‌టెస్ట్‌/పీఈటీ/పర్సనల్‌/వర్చువల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 25, 26

వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com