విశాఖ ఎయిర్ ఇండియాలో పోస్టులు
- February 21, 2023
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పేర్కొన్న 56 పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టుల వారీగా ఖాళీలు
1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 9
2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 12
3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 1
4. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 4
5. హ్యాండీమ్యాన్/హ్యాండీ ఉమన్: 30
అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/10వ తరగతి/10+2/ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 28-33 ఏళ్లు ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.14,610-రూ.19350 చెల్లిస్తారు
ఎంపిక విధానం: ట్రేడ్టెస్ట్/పీఈటీ/పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 25, 26
వెబ్సైట్: https://www.aiasl.in/Recruitment
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు