బలమైన అంతర్గత సంబంధాలు కోరిన నాయకులు
- May 03, 2016
మనామా : ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సోమవారం గుడైబియ ప్యాలెస్ నందు క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి శ్రీ శ్రీ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాకు ఆహ్వానం పలికారు ఇద్దరు నేతలు ప్రస్తుత ఆర్థిక, భద్రతా సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడంలో మరింత ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం ఎక్కువగా పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు వీరు సమీక్షించారు. ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ వివిధ దేశాలతో సహాయ సహకారం విస్తరించడంలో మెజెస్టి కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పోషించిన పాత్రను ప్రశంసించారు.ఇతర దేశాలలో తన సందర్శనల సమయంలో సమతుల్య విధానాలను ప్రపంచ వాదం ప్రతిబింబిస్తాయి అని తెలిపారు శ్ర శ్రీ కింగ్ హమాద్ సూచన ప్రకారం దేశంలో ఉన్నత అధికారుల రాజ్య హోదాను ఉన్నత స్థాయిలో నిలపాలని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







