షార్జాలో 30 శాతం తగ్గిపోయిన అగ్ని ప్రమాదాలు

- May 04, 2016 , by Maagulf
షార్జాలో  30 శాతం తగ్గిపోయిన  అగ్ని ప్రమాదాలు

 షార్జాలో గత ఏడాదితో పోలిస్తే అదే సమయంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 30 శాతం అగ్నిప్రమాదాలు   తగ్గాయి.షార్జా సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్  బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ సువిది మాట్లాడుతూ జీవితాలను రక్షించేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు  పౌర రక్షణ శాఖ చేసిన ప్రయత్నాలు ఎంతో విలువైనవని తెలిపారు.అగ్నిమాపక శాఖ భద్రత నియమాలు మరియు విధానాలు యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రజలను చైతన్య పరచాలని అగ్ని ప్రమాదాల పట్ల వారికి  తీవ్రమైన అవగాహనని  ప్రచారం చేపట్టారు.సివిల్ డిఫెన్స్ కూడా ప్రామాణిక తక్కువ సమయం లో అత్యవసరంగా  స్పందించడం వంటి  గొప్ప ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. "సత్వర స్పందనని  సాధించడానికి చేయడానికి మేము ఎమిరేట్ లో కీలక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాల సంఖ్య పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు " ఆయన  అన్నారు.యూనివర్శిటీ సిటీలో ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పరచడం ద్వారా ప్రస్తుతం సత్వర స్పందన తద్వారా ఆస్తి నష్టం తగ్గించడానికి విభాగం పని చేస్తున్నట్లు తెలిపారు. మహిళల కాలేజి వద్ద కార్లు పెద్ద సంఖ్యలో   పార్కింగ్ ఉన్న ప్రాంతం వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడకు  క్షణాలలో చేరుకొన్న  అగ్నిమాపక శాఖ అగ్నిని ఆర్పివేసింది. గాలి ఎల్లప్పుడూ జ్వాలల యొక్క  శీఘ్ర వ్యాప్తికి దోహదపడుతుంది. ఈ పరిస్థితిలో సత్వర స్పందనతో    సమీపంలోని లేదా ప్రాంగణంలో వస్తువులను మెరుపు వేగంతో ప్రచండ అగ్ని చుట్టుముడుతుందని  దానిని నియంత్రించడంలో గొప్ప పాత్రను అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు  ప్రస్తుతం షార్జాలో భవనాలు అత్యధిక సంఖ్యలో  భారీ అగ్నిప్రమాదాలకు గురి కాకుండా  అగ్ని నిరోధక తాపడం పదార్థాలు ఉపయోగించి సమస్య పరిష్కరించడానికి సంబంధిత అధికాకులతో అగ్నిమాపక శాఖ    సమన్వయం అని తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com