కువైట్‌లో ముగియనున్న వింటర్ సీజన్

- March 05, 2023 , by Maagulf
కువైట్‌లో ముగియనున్న వింటర్ సీజన్

కువైట్:  కువైట్ లో త్వరలోనే శీతాకాలం(వింటర్) ముగిసి హాట్ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే బుధవారం శీతాకాలం ముగుస్తుందని, వాతావరణ మార్పుతో వసంతకాలం(హాట్ సీజన్) ప్రారంభమవుతుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఈ వాతావరణ మార్పు వచ్చే ఏప్రిల్ రెండో తేదీ వరకు ఉంటుందని, ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని కేంద్రం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com