స్తంభాన్ని ఢీకొట్టడంతో.. రెండు ముక్కలైన వాహనం
- March 06, 2023
కువైట్: కింగ్ ఫహద్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ల్యాంప్ పోస్ట్‌ను పిక్-అప్ వ్యాన్ ఢీకొనడంతో వాహనం రెండు ముక్కలు అయిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. వాహనం వెనుక భాగం రోడ్డుపై పడిపోవడంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని అగ్నిమాపక దళం పేర్కొంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







