యూఏఈలో ఈ-సేవలు తాత్కాలికంగా నిలిపివేత
- March 10, 2023
యూఏఈ: రేపు అన్ని ఇ-సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.మంత్రిత్వ శాఖ వారి డిజిటల్ సేవలను అభివృద్ధి చేస్తున్నందున సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని పేర్కొంది. దాదాపు ఎనిమిది గంటల పాటు సేవలు నిలిచి పోనున్నాయి. మంత్రిత్వ శాఖ డిజిటల్ సేవలను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉందని, అందువల్ల MOEC ఇ-సేవలు మార్చి 11, శనివారం సాయంత్రం 4 గంటల నుండి ఆదివారం, మార్చి 12 ఉదయం 12 గంటల వరకు అందుబాటులో ఉండవని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







