నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని : కొల్లు
- May 05, 2016
ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీ ధరల అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరంతరం నాటుసారాపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి మద్యం షాపు ముందు ధరల బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్టుషాపుల విషయంలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచనలు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







