ముగిసిన గల్ఫ్ బ్యాంక్ 'ఆఫ్-రోడ్ ఛాలెంజ్’
- March 12, 2023
కువైట్: బ్నైడర్ ప్రాంతంలో జరుగుతున్న గల్ఫ్ బ్యాంక్ "ఆఫ్-రోడ్ ఛాలెంజ్" రెండవ ఎడిషన్ ముగిసింది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ వాహనాల అభిమానుల కోసం కువైట్‌లో నిర్వహించిన ఈ తరహా ఛాలెంజ్ లో ఇదే మొదటిది. ప్రొఫెషనల్ కేటగిరీ నుండి విజేతలుగా.. 1- అహ్మద్ అల్-సఫర్, 2- సులైమాన్ అల్-ఖుదారి, 3- హసన్ అల్-జరాల్లా నిలిచారు. ఔత్సాహికుల విభాగంలో విజేతలుగా.. 1- జర్రా అల్-రబియా, 2- మహ్మద్ అల్-సమీర్, 3- మొహమ్మద్ రెడా అల్-కాబి నిలిచారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









