వేర్ హౌజ్ లో భారీ అగ్ని ప్రమాదం
- March 12, 2023
యూఏఈ: షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో ఉన్న ఓ వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీలోని ఒక ఉన్నత అధికారి మాట్లాడుతూ.. ఆపరేషన్స్ రూమ్‌కి ఉదయం 10.42 గంటలకు సమాచారం అందిందని తెలిపారు. స్పందించిన ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని 30 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







