కువైట్‌లో మార్చి 17న 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'
- March 15, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 17వ తేదీ( శుక్రవారం) సాయంత్రం 5:30 నుండి 7:30 గంటల వరకు సాల్మియాలోని అబ్దుల్‌హుస్సేన్ అబ్దుల్రిదా థియేటర్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్'ని నిర్వహిస్తోంది. అనిరుధ్ వర్మ కలెక్టివ్ ద్వారా బాలీవుడ్ ఫ్యూజన్, కుత్బీ బ్రదర్స్ ద్వారా ఖవ్వాలి, హసన్ ఖాన్ బృందంచే రాజస్థానీ ఫోక్ వంటి వివిధ భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. వీరితోపాటు భారతదేశంలోని ప్రసిద్ధ సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఈవెంట్‌కు ప్రవేశం కల్పిస్తారు. ఆసక్తి గల వారు https://t.co/CWY9EqZ0x6 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కువైట్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







