మార్చి 21న ‘మూన్ సైటింగ్ కమిటీ’ సమావేశం
- March 16, 2023
కువైట్: 2023 మార్చి 21న మూన్ సైటింగ్ కమిటీ సమావేశం కానుంది. చంద్రుడిని చూసే, నివాసితులు 25376934 ఫోన్ నంబర్లో అధికారులను సంప్రదించాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం సందర్భంగా..న్యాయ మంత్రిత్వ శాఖ దేశంలోని పౌరులు, నివాసితులకు అభినందనలు తెలిపింది.
మార్చి 23 నుంచి రమదాన్
ఈ సంవత్సరం షాబాన్ మాసం 30 రోజులుగా ఉన్నందున రంజాన్ మార్చి 23న ప్రారంభమవుతుందని అల్-ఓజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..