కువైట్ లో పేపర్ లెస్ ట్రాఫిక్ తాఖీదులు
- March 17, 2023
కువైట్: వచ్చే వారం నుండి ట్రాఫిక్ ఉల్లంఘన టికెట్‌ను ఉల్లంఘించిన వారికి పేపర్ స్లిప్‌కు బదులుగా మొబైల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా పంపబడుతుంది. ఈ మేరకు అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ మేజర్ అబ్దుల్లా అబు అల్-హసన్ తెలిపారు. వచ్చే వారం నుండే పేపర్ ఆధారిత ఉల్లంఘనల జారీ క్రమంగా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. అన్ని ఉల్లంఘనలను మొబైల్ యాప్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా ఉల్లంఘించిన వారికి పంపిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ పోలీసు తన పనిలో ఉపయోగించే వైర్‌లెస్ పరికరం ద్వారా జరిమానాను జారీ చేయనున్నారు. ఇది పేపర్‌లెస్ ఆఫీస్ విభాగం చొరవలో భాగమని అల్-హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







