ఒమన్ సుల్తానేట్‌లో సోమవారం భారీ వర్షాలు!
- March 19, 2023మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని దక్షిణ గవర్నరేట్లలో సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా పౌర విమానయాన అథారిటీ (CAA) ఒక హెచ్చరికను జారీ చేసింది. ధోఫర్, అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లు వర్షాల కారణంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. హెచ్చరిక వ్యవధి ముగిసే వరకు లోయలు దాటడం, లోయలను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం మానుకోవాలని పౌరులను కోరింది. అరేబియా సముద్రం, ఆగ్నేయ తీరాలలో అలలు 1.5 నుండి 3 మీటర్ల ఎత్తులో ఉండవచ్చని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ