సౌదీ లో పెళ్ళైన ఐదోరోజుకే విడాకులు కోరిన మహిళ
- May 06, 2016 ఓ ముస్లిం మహిళ పెళ్లైన ఐదో రోజే భర్తకు విడాకులిచ్చేసింది. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. సౌదీకి చెందిన ఓ మహిళకు ఇటీవల వివాహమైంది. భర్త ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఐదు పూటలా నమాజ్ చేయడంలేదని, అందుకని తనకి విడాకులు కావాలని పెళ్లైన ఐదోరోజునే ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆమె పిటిషన్ను న్యాయస్థానం అంగీకరించి విడాకులు మంజూరు చేసింది. భర్తకు 55,000 సౌదీ రియాల్(సౌదీ కరెన్సీ) చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది.
అసలే ఇస్లామిక్ చట్టాలను ఆచరించడంలో సౌదీ ముందుంటుంది. అలాంటిచోట ఈ ఘటన జరగడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తోంటే, మరి కొందరు ఇంత చిన్న విషయానికే విడాకులా అంటూ విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!