ఒమన్ మదర్స్ డే: శుభాకాంక్షలు తెలిపిన ది హానరబుల్ లేడీ అస్సాయిదా
- March 21, 2023
మస్కట్: మార్చి 21న వచ్చే మదర్స్ డే సందర్భంగా ఒమన్ సుల్తాన్ జీవిత భాగస్వామి హర్ హైనెస్ ది హానరబుల్ లేడీ అస్సాయిదా అహ్ద్ అబ్దుల్లా హమద్ అల్ బుసాయిదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. “ఒక తల్లి త్యాగాలకు ప్రతీక. మదర్స్ డే సందర్భంగా, కుటుంబానికి మర్యాదపూర్వకమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి కృషి చేసిన ప్రతి తల్లికి మా హృదయపూర్వక అభినందనలు. తమ పిల్లలను పెంచడంలో.. వారి క్షేమం కోసం కష్టాలను సహిస్తూ నిజాయితీగా కృషి చేసిన ప్రతి తల్లికి నా నమస్కారాలు. ఒమన్ లోని తల్లులందరికీ నా శుభాకాంక్షలు.’’ అని తన ప్రకటనలో ది హానరబుల్ లేడీ అస్సాయిదా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష