రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
- March 22, 2023
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పంచాంగాన్నిఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందింస్తుందని… అన్ని పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయని వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది… అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. జలవృద్ధి అధికంగా ఉంటుందని చెప్పారు.ఈ సంవత్సరం పాడిపంటలు అద్భుతంగా ఉంటాయని… విద్యావకాశాలు మెరుగు పడుతాయని పంచాంగం చెప్పారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







