GPS డ్రాయింగ్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన భారతీయ ప్రవాసుడు
- March 23, 2023
GPS డ్రాయింగ్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన భారతీయ ప్రవాసుడు
యూఏఈ: దుబాయ్‌కు చెందిన అథ్లెట్ సుజిత్ వర్గీస్ తన వీల్‌చైర్‌పై ప్రపంచంలోనే అతిపెద్ద GPS డ్రాయింగ్‌ను గీసేందుకు బుర్జ్ ఖలీఫా చుట్టూ ఉన్న మార్గాన్ని గుర్తించి చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ సాధించడంపై వర్గీస్ స్పందిస్తూ ఇతర వీల్‌చైర్‌లో ఉన్న అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవడమే తన ధ్యేయమని, వైకల్యాల వల్ల వారు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని అన్నారు. అల్ ముస్తక్బాల్ స్ట్రీట్ నుండి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ గుండా బుర్జ్ ఖలీఫా చుట్టూ తిరుగుతూ ఈ ఘనతను సాధించారు. వర్గీస్ ఈ ఫీట్ ద్వారా 8.71 కి.మీ.తో తీసిన డ్రాయింగ్‌తో 'లార్జెస్ట్ GPS డ్రాయింగ్ (వ్యక్తిగత)'గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నమోదు చేశారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







