కృతి శెట్టి హవా మళ్లీ మొదలైందా.?
- March 25, 2023
తొలి సినిమా ఇచ్చిన క్రేజ్‌తో అందాల భామ కృతి శెట్టి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదాని చాలా ఈజీగా అంది పుచ్చుకుంది. వరుస ప్రాజెక్టులు టేకప్ చేసి, అన్నింటా తానే అన్నట్లుగా ఓ పీరియడ్ ఆప్ టైమ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఏలేసింది కృతి శెట్టి.
అయితే, అలా వరుసగా వచ్చిన ప్రాజెక్టులతో కృతి శెట్టి కెరీర్‌కి పెద్దగా యూజేమీ లేకపోవడంతో, ఆ తర్వాత కృతి హవా మెల్లగా తగ్గింది.
ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కస్టడీ’ సినిమా రిలీజ్‌కి సిద్ధం కావడంతో, ఆమె హవా మళ్లీ మొదలైంది. అన్నీ సెట్ అయ్యి, నాగ చైతన్య ‘కస్టడీ’ హిట్ అయ్యిందంటే, మళ్లీ కృతి జోరు పెంచే అవకాశాల్లేకపోలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు







