అక్రమార్కుల కట్టడికి త్వరలో భద్రతా తనిఖీలు!
- March 27, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ, మ్యాన్‌పవర్ అథారిటీ సహకారంతో నివాస చట్టాలను ఉల్లంఘించే వారందరినీ బహిష్కరించడానికి త్వరలో విస్తృతమైన భద్రతా తనిఖీలు చేపట్టనుంది. నివేదికల ప్రకారం దాదాపు 182,000 మంది అక్రమ కార్మికులు, వీరిలో చాలా మంది నకిలీ కంపెనీల క్రింద పనిచేస్తూ.. నివాస ప్రాంతాలలో నివసిస్తున్నారు.మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, అలాగే తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ నేతృత్వంలోని జనాభా మార్పులకు బాధ్యత వహించే కమిటీ, రెసిడెన్సీ మోసం- విక్రయాలను నిరోధించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







