తప్పిపోయిన ప్రవాసీయుడు... విగతజీవిగా ఒమన్ జలాల్లో.....
- May 07, 2016
ఇటీవల తప్పిపోయిన ప్రవాసీయుడు శుక్రవారం మధ్యాహ్నం శలాల జలాల్లో శవమై ఈ రోజు కనిపించాడు. " నేటి ఉదయం ప్రవాసీయుని మృత శరీరం నీటిలో లభ్యమైనదని " పౌర రక్షణ మరియు అంబులెన్సులు ప్రభుత్వ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాంతి లేమి కారణంగా శుక్రవారం రాత్రి పొద్దుపోయాక శవ అన్వేషణ నిలుపుదల చేసి తరువాత శోధన మరియు వెదికే పని శనివారం ఉదయం పునరుద్ధరించారని వార్తలు తెలిపాయి.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









