ఏప్రిల్ 9 నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ సేవలు
- April 02, 2023
సికింద్రాబాద్: సికింద్రాబాద్,తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు షెడ్యూల్‌ను రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈనెల 9న ప్రధాని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి నల్గొండ,గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి నెల్లూరు , ఒంగోలు , గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్‌కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు రైలు నడవనుంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం